Fri 20:22 హస్తినలో లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించిన రాహుల్ గాంధీ ఇటీవల తన ఇంట్లో జారిపడిన లాలూ విరిగిన కుడిభుజం ఎముక ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ తరలింపు ఎయిమ్స్ లో చికిత్స లాలూ త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్ష Read full story
Tue 09:18 తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు! రూ.400 కోట్లకు చేరిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ మొక్కుల రూపంలో భక్తులు ఇప్పటికీ సమర్పిస్తున్న పాత కరెన్సీ నోట్ల మార్పిడికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ Read full story
Tue 09:13 ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు! 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ ఇది ఇండియాలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంస ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన నటి అనుష్క శర్మ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం Read full story
Tue 08:39 హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్ పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత Read full story
Tue 08:35 ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ Read full story
Tue 08:09 ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్ తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం Read full story
Tue 08:05 చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి గొలుసు చోరీ గొలుసుకు బదులుగా కాగితంలో రాళ్లు చుట్టిచ్చిన కేటుగాళ్లు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Tue 07:51 మ్యాట్రిజ్ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం! పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా? అసోంలో బీజేపీ కూటమికి హ్యాట్రిక్ విజయం ఖాయం తమిళనాట డీఎంకే కూటమికి గట్టిపోటీనిస్తున్న ఎన్డీఏ కేరళలో పదేళ్ల తర్వాత యూడీఎఫ్‌కు అధికారం డౌటే Read full story
Tue 07:36 ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురి మృత్యువాత శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు Read full story
Tue 07:33 ‘నీ పో, మోనే విజయన్!’ అంటూ కేరళం సీఎంకు రేవంత్ కౌంటర్ పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్ తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన Read full story