ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేరళ సీఎం విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు
    01 Mon 07:57

    కేరళ సీఎం విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు

    • లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన పీసీ జార్జ్
    • తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారని ఉషా జార్జ్ ఆవేదన
    • తన తండ్రి రివాల్వర్‌తో సీఎంను కాల్చేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరిక
  • ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    02 Wed 19:10

    ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు
    • మోదీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారని వ్యాఖ్య
    • నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఒక 'టోటల్ కిల్లర్' అని కొనియాడిన ట్రంప్
    • మోదీ-ట్రంప్ భేటీ కోసం ఎదురుచూస్తున్నామన్న అమెరికా రాయబారి
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా
    03 Wed 19:01

    ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా

    • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
    • స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద
    • మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా
    • టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
  • అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల
    04 Wed 18:52

    అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల

    • సాయికృష్ణ మీద కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా అని శ్యామల ప్రశ్న
    • చింతమనేనికి అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదన్న శ్యామల
    • అధికార మదంతో అనిత మాట్లాడుతున్నారని విమర్శ
  • ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా!
    05 Wed 18:30

    ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా!

    • ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా
    • ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డ నిశాంత్ తోమర్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సక్సెస్ స్టోరీ
    • భయపెట్టే నిర్ణయాలే గొప్ప అవకాశాలిస్తాయని వెల్లడి
  • పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ
    06 Wed 18:29

    పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ

    • ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న యూపీ యువతి
    • పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాత్రిళ్లు చదువు
    • యూనిఫాంలో సొంత గ్రామానికి తిరిగి వెళ్లాలన్నదే ఆశయం
    • స్విగ్గీ సీఈవో వీడియో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చిన కథ
  • మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ: ‘మోస్ట్ వాంటెడ్’ మహిళా నేత శకుంతల సరెండర్
    07 Wed 18:23

    మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ: ‘మోస్ట్ వాంటెడ్’ మహిళా నేత శకుంతల సరెండర్

    • రెండు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన శకుంతల అలియాస్ పుష్ప
    • కోల్‌కతా పోలీసుల ముందు తుపాకీ, తూటాలతో లొంగిపోయిన శకుంతల
    • తుపాకి పట్టుకోవడం కంటే ప్రశాంతంగా జీవించడం మంచిదని వ్యాఖ్య
  • అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్
    08 Wed 17:56

    అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్

    • అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని
    • అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్‌ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న
    • పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న
  • ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం
    09 Wed 17:47

    ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం

    • మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానన్న లోకేష్
    • జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక
    • జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని వ్యాఖ్య
    • కావాలనే వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపణ
  • గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు
    10 Wed 17:47

    గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు

    • గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న అచ్చెన్నాయుడు
    • డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి
    • వెన్నుపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని ఎద్దేవా
    • ఇకపై జగన్ ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో తిప్పికొడతామని స్పష్టీకరణ
    • మంత్రి అనితను ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలని విమర్శ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV