గిన్నిస్ రికార్డుల్లోకి తెలుగు షార్ట్ ఫిల్మ్.. అడివిశేషు, సుకుమార్ అభినందనలు
- మనసా నమహకు ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు
- ప్రపంచంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ ఇదే
- గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
దీంతో మనసా నమహ సినిమాను తీసిన దీపక్ రెడ్డికి సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మేజర్ సినిమా దర్శకుడు, నటుడు అడవిశేషు, పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ సైతం ఈ ఘనత సాధించినందుకు దీపక్ రెడ్డిని అభినందించారు. ‘నీవు ఫీచర్ ఫిల్మ్ తో ప్రపంచాన్ని షేక్ చేసే వరకు నేను వేచి చూడలేకపోతున్నాను’’అని అడవిశేషు పేర్కొన్నాడు. మనసా నమహ అన్నది రొమాంటిక్ కామెడీ కథనంతో సాగే ఫిల్మ్.