Mon 21:34 జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్... మండిపడిన రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసుల అదుపులో ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ అరెస్ట్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఒక గొంతుకను అరెస్ట్ చేస్తే వెయ్యి గొంతుకలు లేస్తాయన్న రాహుల్ Read full story
Sat 09:28 అది వ్యక్తి విజయం కాదు.. ప్రజా విశ్వాసం: విజయ్‌కు మద్దతుగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరైన విజయ్ పార్టీ దళపతి విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన మంచు మనోజ్ విమర్శలను దాటి విజయ్ నిలిచారంటూ ప్రశంసలు అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యమన్న మనోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు మనోజ్ పోస్ట్ Read full story
Sat 09:22 తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి మద్దతుపై వీసీకే పార్టీ సస్పెన్స్.. డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ విజయ్ పార్టీపై టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు Read full story
Sat 08:53 రూబిక్స్ క్యూబ్‌లో కొత్త ప్రపంచ రికార్డు.. 3.71 సెకన్లలోనే పరిష్కారం! 3.71 సెకన్ల సగటు సమయంతో చైనాకు చెందిన జువానీ గెంగ్ రికార్డు తన పాత రికార్డు (3.84 సెకన్లు)ను తానే అధిగమించిన గెంగ్ చైనాలో జరిగిన డెకింగ్ స్మాల్ అండ్ స్పెషల్ 2026 ఈవెంట్‌లో ఈ ఘనత Read full story
Sat 08:46 పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు.. హైదరాబాద్‌ను భయపెడుతున్న నేపాలీ ముఠాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో వరుస హత్యలు, దోపిడీలతో భయాందోళనలు పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాలు ఈ దోపిడీల వెనుక నేపాల్ నుంచి పనిచేస్తున్న మాస్టర్ మైండ్ నిందితుల కోసం 'ఆపరేషన్ నేపాల్'కు సిద్ధమైన నగర పోలీసులు Read full story
Sat 08:36 ఏపీ ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానం ఎవరిదంటే..! పాలనలో వేగం పెంచేందుకు ఫైళ్లను 24 గంటల్లో క్లియర్ చేయాలని సీఎం సూచన ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు మొదటి ర్యాంకు పనితీరులో వెనుకబడ్డ మంత్రులు సవిత, పయ్యావుల, కొల్లు రవీంద్ర సీఎస్ సాయిప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మంత్రుల ర్యాంకులను ఇకపై బహిర్గతం చేయవద్దని నిర్ణయం Read full story
Sat 08:21 ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్ మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్ పంజాబ్, లక్నో తర్వాత ఢిల్లీ తరఫున ఈ మైలురాయి కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన రాహుల్ ఢిల్లీ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా మరో రికార్డు Read full story
Sat 08:10 భారత సైన్యంలో కీలక మార్పులు.. సీడీఎస్, నేవీ చీఫ్‌ల నియామకం భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో మే 30న బాధ్యతల స్వీకరణ నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో మే 31న బాధ్యతలు ఈ కీలక నియామకాలను అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం Read full story
Sat 07:58 కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్! కేరళ సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గేకు పంపిన పరిశీలకులు సతీశన్, చెన్నితాల కూడా పోటీలోనే సోమవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం? Read full story
Sat 07:34 భార్యను గదిలో బంధించి.. అత్తపై అల్లుడి లైంగికదాడి కుమార్తె కాపురంలో గొడవలు.. సర్దిచెప్పేందుకు వచ్చిన తల్లి భార్యను గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story