అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత
- క్వీన్స్ లో ఘటన
- కారులో కూర్చున్న వ్యక్తిపై కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అయితే, చికిత్స పొందుతూ సింగ్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి నివాసానికి కొద్దిదూరంలోనే ఈ కాల్పుల ఘటన జరిగిందని వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరిగినట్టు వివరించారు. అయితే, ఆ దుండగుడు సత్నామ్ సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నాడా? లేక, సత్నామ్ సింగ్ అద్దెకు తీసుకున్న కారు యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే కోణంలో స్థానిక పోలీసు విభాగం డిటెక్టివ్ లు పరిశోధిస్తున్నారు.