పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అలియా భట్, రణబీర్ కపూర్
- సోనోగ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న అలియాభట్
- త్వరలోనే తమ బేబీ వస్తోందని ప్రకటన
- ఏప్రిల్ 14న జరిగిన వివాహం
దీంతో రణబీర్, అలియా తల్లిదండ్రులు కాబోతున్నట్టు ధ్రువీకరణ అయింది. ఈ ఏడాది నవంబర్ లో అలియా బిడ్డను ప్రసవించనున్నట్టు తెలుస్తోంది. ‘మా బేబీ త్వరలోనే వస్తోంది’ అంటూ అలియాభట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. వైద్యులను ఎప్పటికప్పుడు అలియాభట్ పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.