'అప్పుడు నాకు జ్ఞానం లేదు... ఇప్పుడు నువ్వు లేవు' అంటూ తన తండ్రికి నాగబాబు బర్త్ డే విషెస్
- తండ్రి జయంతి సందర్భంగా నాగబాబు ట్వీట్
- బతికుండగా విషెస్ చెప్పాలన్న జ్ఞానం లేదని వ్యాఖ్య
- ఆ జ్ఞానం వచ్చాక చెబుదామంటే ఇప్పుడు లేరంటూ ఆవేదన
- ఆప్తులకు బతికుండగానే అన్నీ చెప్పేయండని పిలుపు
- నాగబాబు ట్వీట్‌పై స్పందించిన బండ్ల గణేశ్
ఈ ట్వీట్ కు మరో కీలక అంశాన్ని కూడా ఆయన జత చేశారు. 'మీ భావోద్వేగాలతో పాటు ప్రేమను మీ సన్నిహితులు బతికున్నప్పుడే వారికి తెలియజేయండి' అంటూ ఆయన పిలుపునిచ్చారు. తన ట్వీట్‌కు ఆయన తన తండ్రి ఫొటోను జత చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ నిజం చెప్పారంటూ నాగబాబును ప్రశంసించారు.