ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూపీలో సామూహిక వివాహంలో ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లో రూ. 35 వేల చొప్పున జమ
    01 Mon 09:05

    యూపీలో సామూహిక వివాహంలో ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లో రూ. 35 వేల చొప్పున జమ

    • రాష్ట్రంలోని 60 జిల్లాల్లో సామూహిక వివాహాలు
    • వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకేనన్న మంత్రి
    • ఈ నెల 17న రెండో విడత వివాహాలు
  • అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్‌ బంద్‌.. ఆంథ్రోపిక్‌ సంచలన నిర్ణయం!
    02 Sat 10:44

    అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్‌ బంద్‌.. ఆంథ్రోపిక్‌ సంచలన నిర్ణయం!

    • అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత
    • ఫేబుల్‌ 5, మిథోస్‌ 5 యాక్సెస్‌ బంద్‌
    • జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా
    • నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్‌
  • అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు
    03 Sat 10:27

    అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు

    • అమెరికా మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీవో అద్భుత ఆరంభం
    • తొలిరోజే 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నమోదు
    • ఏఐ టెక్నాలజీపై అంచనాలతో భారీగా పెరిగిన స్పేస్‌ఎక్స్ షేర్ల డిమాండ్
    • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
    • మస్క్ సంపదపై అమెరికాలో వెల్త్ ట్యాక్స్ విధించాలన్న డిమాండ్లు
  • 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..!
    04 Sat 10:09

    3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..!

    • 2026 వరల్డ్‌కప్‌ విజేతగా నెదర్లాండ్స్‌ జోస్యం
    • ఆర్థికవేత్త జోయాకిమ్‌ క్లెమెంట్‌ అంచనా
    • 2014, 2018, 2022 జోస్యాలు నిజం
    • గణాంక మోడల్‌తో తాజా అంచనా
  • వ్య‌క్తిగ‌తంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం
    05 Sat 10:03

    వ్య‌క్తిగ‌తంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం

    • భారత షూటింగ్ కోచ్, మెంటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం
    • ఇది నాకు తీరని నష్టమంటూ మను భాకర్ తీవ్ర ఆవేదన
    • టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మను కెరీర్‌ను నిలబెట్టిన గురువు రాణా
    • పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంలో కీలక పాత్ర
    • స్టెంట్ చికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో ఢిల్లీలో కన్నుమూత
  • బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే!
    06 Sat 09:50

    బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే!

    • మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో
    • పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున
    • సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం
    • జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం
    • గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు
  • మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..!
    07 Sat 09:47

    మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..!

    • ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్‌’పై దాడి జరగలేదన్న విదేశాంగ శాఖ
    • నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడి
    • ఒమన్‌ తీరంలో ఇటీవల పలు నౌకలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తత
    • భారతీయ నావికుల భద్రతపై కేంద్రం చర్యలు
  • యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష
    08 Sat 09:40

    యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష

    • థాయ్‌లాండ్ నుంచి సూట్‌కేస్ తెచ్చేందుకు నిరాకరించడంతో కిడ్నాప్
    • ఒక రోజుకు పైగా నిర్బంధించి అత్యాచారం, చిత్రహింసలు
    • ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలు, ఆమె తల్లి
    • నిందితుడు గగన్‌దీప్ సింగ్‌కు 18 ఏళ్ల తర్వాతే పెరోల్ అవకాశం
  • ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు
    09 Sat 09:27

    ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు

    • ఓట్స్‌, చిలగడదుంపలు వెయిట్ లాస్‌కు ఉపయోగకరమైన కార్బ్స్‌
    • క్వినోవా పూర్తి ప్రొటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం
    • బీన్స్‌, పప్పుధాన్యాలు ఆకలిని నియంత్రిస్తాయి
    • హోల్ వీట్ బ్రెడ్‌, పండ్లు పోషకాలతో పాటు ఫైబర్‌ను అందిస్తాయి
    • సరైన పరిమాణంలో తీసుకుంటే ఈ కార్బ్స్ బరువు తగ్గడంలో సాయపడతాయి
  • మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌!
    10 Sat 09:11

    మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌!

    • ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్
    • పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు వెల్లడి
    • రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసిన‌ రక్షణ మంత్రి
    • ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV