స్వేచ్ఛను కోరుకున్నా!... సూసైడ్ నోట్లో ప్రత్యూష గరిమెళ్ల!
- పోలీసుల చేతిలో ప్రత్యూష సూసైడ్ నోట్
- ఎవరికీ భారం కాదలచుకోలేదని వ్యాఖ్య
- ప్రతి రోజూ నేను బాధపడుతూనే ఉన్నానంటూ ఆవేదన
ఇదిలా ఉంటే... శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మరోవైపు మహిళా సెలబ్రిటీలకు డిజైనింగ్‌లో ప్రత్యూష సిద్ధహస్తురాలని తెలుస్తోంది. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష కూడా ఒకరని సమాచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు పలువురు క్రీడాకారులకు కూడా ఆమె డిజైనింగ్ చేశారని తెలుస్తోంది.