Mon 14:20 ఏపీ సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న జగన్... ఎంపీ పరిమళ్ నత్వానీ ఆసక్తికర ట్వీట్ 2019 మే 30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో పెట్టారంటూ జగన్‌కు నత్వానీ కితాబు డైనమిక్, విజనరీ లీడర్ అంటూ జగన్ కు ప్రశంసలు Read full story
Fri 11:29 పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్! నిత్యావసరాలూ ప్రియం అయ్యే అవకాశం రైతులకు భారం కానున్న సాగు ఖర్చు ఆహార పదార్థాలూ అధికమయ్యే ఛాన్స్ రవాణా ఛార్జీలూ పెరగడం ఖాయం Read full story
Fri 11:19 పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు కొనసాగుతున్న బంగారం ర్యాలీకి బ్రేక్ 10 గ్రాముల బంగారంపై రూ.2,240 వరకు తగ్గుదల హైదరాబాద్‌లో రూ.1.60 లక్షలకు దిగివచ్చిన పసిడి కిలో వెండి ధరలో రూ.10,000 భారీ కోత Read full story
Fri 11:08 లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే! దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరడమే ప్రధాన కారణం రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం Read full story
Fri 10:59 ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం Read full story
Fri 10:48 పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల కోసం ఎక్సెల్ యుటిలిటీలు విడుదల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు జులై 31 Read full story
Fri 10:35 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు Read full story
Fri 10:21 ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు Read full story
Fri 10:13 మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ మెదక్ జిల్లా చీలపల్లి గ్రామంలో దొంగల బీభత్సం ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు ఓ ఇంట్లో 120 తులాల బంగారం, కిలో వెండి అపహరణ పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Fri 10:04 ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం చాక్లెట్ ఆశచూపి మరోసారి యత్నించడంతో వెలుగులోకి దారుణం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన, రాస్తారోకో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story