ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సముద్రంలో 'సలార్' క్లైమాక్స్!
    Mon 10:44

    సముద్రంలో 'సలార్' క్లైమాక్స్!

    • 'కేజీఎఫ్ 2'తో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్  
    • ఆ తరువాత సినిమాగా రూపొందుతున్న 'సలార్'
    • ప్రభాస్ జోడీగా నటిస్తున్న శ్రుతి హాసన్
    • కోట్ల రూపాయల ఖర్చుతో క్లైమాక్స్ చిత్రీకరణ    
    Read full story
  • ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్!
    Thu 12:55

    ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్!

    • పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ
    • మెక్సికోలో జరగనున్న CCXP 2026 ఈవెంట్‌లో ప్రత్యేక ప్యానెల్
    • వేడుకకు హాజరుకానున్న రాజమౌళి, చిత్ర బృందం
    • తొలిసారిగా బీటీఎస్‌ వీడియోల ప్రదర్శన.. మేకింగ్ విశేషాల వెల్లడి
    • కార్యక్రమం అనంతరం ప్రేక్షకులతో నేరుగా ముఖాముఖి
    Read full story
  • ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం?
    Thu 12:51

    ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం?

    • ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ వైదొలగాలని నిర్ణయం
    • ఇరాన్ స్థానంలో ఇటలీని ఆడించాలని అమెరికా ప్రతిపాదన
    • పోప్‌పై ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన అంతర్జాతీయ వివాదం
    • ఇటలీ ప్రధానితో సంబంధాలు చక్కదిద్దేందుకే ఈ ప్రయత్నం
    • అర్హత కోల్పోయిన ఇటలీకి అనూహ్యంగా దక్కనున్న అవకాశం?
    Read full story
  • చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్
    Thu 12:41

    చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్

    • ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన మసూద్ పెజెష్కియాన్
    • చర్చలను, ఒప్పందాలను స్వాగతిస్తామని వెల్లడి
    • వాగ్ధానాల ఉల్లంఘన సహించేది లేదని స్పష్టీకరణ
    • అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదన్న పెజెష్కియాన్
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వుండదు.. కేంద్రం కీలక ప్రకటన
    Thu 12:28

    పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వుండదు.. కేంద్రం కీలక ప్రకటన

    • ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదన్న కేంద్రం
    • ధరల పెంపు వార్తలు అవాస్తవం, దురుద్దేశపూర్వకమని వెల్లడి
    • గడిచిన నాలుగేళ్లుగా ధరలు పెంచని ఏకైక దేశం భారతేనని స్పష్టీకరణ
    • అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా భారత్‌లో స్థిరంగానే రేట్లు
    Read full story
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ పులి మీద స్వారీ చేస్తున్నారు: సీపీఐ నారాయణ
    Thu 12:25

    చంద్రబాబు, పవన్ కల్యాణ్ పులి మీద స్వారీ చేస్తున్నారు: సీపీఐ నారాయణ

    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యత కోల్పోతాయన్న నారాయణ
    • ఈ విషయాన్ని చంద్రబాబు వంటి నేతలు గుర్తించకపోవడం విచారకమని వ్యాఖ్య
    • ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శ
    Read full story
  • భారత్‌, చైనాలపై వివాదాస్పద వ్యాఖ్యలను రీపోస్ట్ చేసిన ట్రంప్
    Thu 12:24

    భారత్‌, చైనాలపై వివాదాస్పద వ్యాఖ్యలను రీపోస్ట్ చేసిన ట్రంప్

    • అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ రాసిన లేఖతో చెలరేగిన వివాదం
    • భారతీయులను 'ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్లు'గా అభివర్ణించిన సావేజ్
    • అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం ఇచ్చే చట్టంపై తీవ్ర వ్యతిరేకత
    • ట్రంప్ చర్యతో జాత్యహంకార వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు విమర్శలు
    Read full story
  • అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల
    Thu 12:08

    అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

    • కొత్త మ్యాప్ విడుదల చేసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
    • అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వం
    • కొత్త మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతి
    Read full story
  • చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్
    Thu 12:06

    చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్

    • ఎన్నికల సంఘానికి నటుడు విజయ్ లేఖ
    • బస్ టెర్మినళ్లలో చిక్కుకున్న ఓటర్ల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
    • ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్
    • బెల్జియం నుంచి నేరుగా వచ్చి ఓటేసిన నటుడు అజిత్
    • తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
    Read full story
  • ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్
    Thu 11:59

    ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్

    • సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు చాలామంది భావిస్తున్నారని వ్యాఖ్య
    • కానీ అలాంటిదేమీ లేదన్న డొనాల్డ్ ట్రంప్
    • అమెరికా ప్రజల కోసం మంచి ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV