Tue 10:27 దేశంలో మరిన్ని తగ్గిన కరోనాకేసులు ...అప్డేట్స్ ఇవిగో! గత 24 గంటల్లో 1,675 కేసుల నమోదు ఇదే సమయంలో 31 మంది మృతి 15 వేల దిగువకు వచ్చిన యాక్టివ్ కేసులు Read full story
Fri 10:44 పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్! పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగైందన్న నాగబాబు వారంలోగా విధులకు హాజరవుతారని వెల్లడి పవన్ ఆరోగ్యం గురించి అడగకపోవడంపై పిఠాపురం జనసేన నేతలపై ఆగ్రహం క్షమాపణలు చెప్పిన స్థానిక నాయకులు Read full story
Fri 10:39 మదురో నిర్బంధం ముందే తెలిసి, పందెం కాసిన అమెరికా సైనికుడి అరెస్ట్ రహస్య సమాచారాన్ని స్వలాభం కోసం వినియోగించినట్లు అభియోగాలు క్రిప్టో ఆధారిత పాలి మార్కెట్‌లో మదురో నిర్బంధంపై పందెం కాసిన సైనికుడు పందెంలో రూ.3 కోట్లకు పైగా గెలుచుకున్న సైనికుడు Read full story
Fri 10:37 ఆర్టీసీ డ్రైవర్ మృతికి రేవంత్ రెడ్డే కారణం: హరీశ్ రావు నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ 80 శాతం గాయాలతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారన్న హరీశ్ ఇలాంటి ప్రాణ త్యాగాలకు ఎవరూ పాల్పడవద్దని సూచన Read full story
Fri 10:36 పాకిస్థాన్‌ను మేమే బాగా పాలిస్తాం.. 'ధురంధర్' నటుడు ముస్తఫా అహ్మద్ సరదా వ్యాఖ్య ధురంధర్ చిత్రంలో స్పై పాత్రతో ప్రశంసలు అందుకుంటున్న ముస్తఫా అహ్మద్ రణ్‌వీర్ సింగ్ పాత్ర తర్వాత కథను తానే ముందుకు నడిపిస్తానని వెల్లడి రణ్‌వీర్‌తో పనిచేయడం సవాల్ అని, కానీ ఎంతో నేర్చుకున్నానని వ్యాఖ్య ప్రముఖ హీరోలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసి నటుడిగా మారిన ముస్తఫా యాక్షన్, కామెడీ పాత్రలపై ఆసక్తి ఉన్నట్లు వెల్లడి Read full story
Fri 10:31 ముఖం కాలిపోయింది, మాట్లాడలేరు.. మొజ్తబా ఖమేనీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..? తీవ్ర గాయాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో మాట్లాడటం కష్టంగా మారిన వైనం భవిష్యత్తులో ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని కథనం రహస్య లేఖల ద్వారా దేశాన్ని పాలిస్తున్నారని వెల్లడించిన 'ది న్యూయార్క్ టైమ్స్' అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి.. కీలక నిర్ణయాలన్నీ వారే తీసుకుంటున్నారని వెల్లడి Read full story
Fri 10:26 గాలి పీల్చుకోవడానికి రాలేదు.. ఎవర్ని కలిశానో చెప్పను: సస్పెన్స్‌లో డీకే ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటనలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పార్టీ పెద్దలతో భేటీ వివరాలు చెప్పేందుకు నిరాకరణ కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి వార్తల నడుమ ప్రాధాన్యం సంతరించుకున్న పర్యటన బెంగళూరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు వెల్లడి Read full story
Fri 10:23 ఐపీఎల్‌లో హైటెన్షన్.. తిలక్ వర్మ, ఓవర్‌టన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఇదిగో వీడియో! ముంబై-చెన్నై మ్యాచ్‌లో చెలరేగిన వివాదం రన్ తీస్తుండగా అడ్డుకోవడంతో తిలక్ వర్మ, ఓవర్‌టన్‌ల మధ్య వాగ్వాదం సహచరుడికి మద్దతుగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ అంపైర్ల జోక్యంతో సద్దుమణిగిన గొడవ మ్యాచ్ ముగిశాక చేతులు కలిపి రాజీపడ్డ ఇద్దరు ఆటగాళ్లు Read full story
Fri 10:15 శివాజీ పుస్తకంపై రగడ.. నాలుక చీరేస్తానంటూ పబ్లిషర్‌కు శివసేన ఎమ్మెల్యే హెచ్చరిక శివాజీ మహారాజ్‌పై రాసిన పుస్తకంపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం పబ్లిషర్‌కు ఫోన్ చేసి హత్యకు గురైన రచయిత పన్సారే గతే నీకూ పడుతుందని హెచ్చరిక ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పబ్లిషర్.. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి గైక్వాడ్ చర్యను ఖండించిన ప్రతిపక్షాలు.. విచారణకు డిమాండ్ Read full story
Fri 09:57 35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే.. నాగ్‌పూర్ విమానం వింత కథ! 1991లో నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం 35 ఏళ్లుగా రన్‌వే సమీపంలోనే ఉండిపోవడంతో భద్రతా సమస్యలు యజమాని, ఎయిర్‌పోర్ట్ అధికారుల మధ్య రూ.7 కోట్ల పార్కింగ్ ఛార్జీల వివాదం డీజీసీఏ తుది హెచ్చరికతో చివరకు కదిలిన విమానం ప్రస్తుతం నాగ్‌పూర్ ఫ్లయింగ్ క్లబ్‌లో శిథిలావస్థలో ఉన్న అరుదైన విమానం Read full story