దేశంలో కొత్తగా 2,226 కరోనా కేసులు
- 14,955 యాక్టివ్ కేసులు
- నిన్న కోలుకున్న 2,202 మంది
- కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,97,003
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,97,003కి పెరిగింది. కరోనా కారణంగా నిన్న 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,413కి చేరింది. నిన్న దేశంలో 14,37,381 కరోనా వ్యాక్సిన్ డోసులు వాడారు. ఇప్పటి వరకు వాడిన కరోనా డోసుల సంఖ్య 192,28,66,524కి చేరింది.