టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీ బర్త్ డే విషెస్
- ఆదివారం రసమయి బాలకిషన్ జన్మదినం
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న రసమయి
- ట్విట్టర్ వేదికగా రసమయికి బండి సంజయ్ విషెస్
ఆదివారం రసమయి బాలకిషన్ జన్మదినాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. రసమయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అంటూ సదరు ట్వీట్‌లో బండి సంజయ్ అకాంక్షించారు.