బాపట్ల జిల్లాలో మహిళా వలంటీర్ దారుణ హత్య
- చావలి గ్రామంలో ఘటన
- వలంటీర్ శారదను హత్య చేసిన పద్మారావు
- వివాహేతర బంధం నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానం
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో తలెత్తిన గొడవ కారణంగానే శారదను పద్మారావు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.