చింతన్ శిబిర్‌లో డీకే శివకుమార్ జన్మదిన వేడుకలు
- నేడు డీకే శివకుమార్ బర్త్ డే
- చింతన్ శిబిర్‌లోనే కేక్ కట్ చేసిన డీకే
- డీకేకు గ్రీటింగ్స్ చెప్పిన ఉత్తమ్
కర్ణాటకకు చెందిన పార్టీ నేతలు ఏకంగా చింతన్ శిబిర్‌లోనే డీకేతో కేక్ కట్ చేయించి మరీ సందడి చేశారు. తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా డీకేకు బర్త్ గ్రీటింగ్స్ తెలియజేశారు.
.