AP Cabinet: ఏపీ కేబినెట్ తీసుకున్న మ‌రికొన్ని నిర్ణ‌యాలు ఇవే!

these are some more of ap cabinet decisions
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో గురువారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివ‌ర్గం మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప‌లు శాఖ‌ల‌కు సంబంధించి తీసుకున్న ఆ నిర్ణ‌యాలు కింది విధంగా ఉన్నాయి.

* మ‌డ‌క‌సిర‌లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం 
* పెనుగొండ‌లో టూరిస్ట్ క్యాంప‌స్ కోసం భూమి కేటాయింపు 
* నెల్లూరులో దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి పేరిట యూనివ‌ర్సిటీ 
* నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో బ‌యోఇథ‌నాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం 
* వైఎ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ఆస్ప‌త్రి నిర్మాణానికి భూమి కేటాయింపు 
* సంక్షేమ క్యాలెండ‌ర్‌కు అనుగుణంగా ప‌థ‌కాలు 
* పామ‌ర్రులో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ ఆధునికీక‌ర‌ణ‌ 
* పులివెందుల‌లో మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో నియామ‌కాల‌కు ఆమోదం
* తిరుప‌తి జిల్లాలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
Go Back to Shorts
AP Cabinet
AP Secretariat
YS Jagan
YSRCP

More Telugu News