ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణను ఘెరావ్ చేసిన సొంత కులస్తులు
- వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లిన మంత్రి
- ఈ ఘటనపై శెట్టి బలిజల ఆగ్రహం
- మంత్రి పదవి నుంచి వేణుగోపాలకృష్ణను తప్పించాలని డిమాండ్
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందు వేణుగోపాలకృష్ణ మోకరిల్లిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శెట్టి బలిజలు తమ కులస్తుల పరువును వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలోనే శనివారం శెట్టిబలిజ కులస్తులు వేణు గోపాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డగించారు.