Tue 14:55 రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు ఈ నెల 6న తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ ఓయూలో పర్యటనకు అనుమతి నిరాకరణ రాహుల్, రేవంత్ లపై ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుపై విచారణ చేయనున్న ఎన్ హెచ్ఆర్సీ Read full story
Tue 18:06 రేపటి నుంచి తెలంగాణలో చికెన్ దుకాణాలు బంద్.. ఎందుకంటే? పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచాలని చికెన్ షాపు యజమానుల డిమాండ్ ఇటీవల గతంలో కంటే మార్జిన్‌లు తగ్గించారని ఆవేదన కిలో చికెన్‌పై రూ.30 మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ Read full story
Tue 17:57 ఓటీటీలోకి అడుగుపెడుతున్న 75 కోట్ల సినిమా! తమిళంలో రూపొందిన 'తాయి కిళవి' ప్రధానమైన పాత్రను పోషించిన రాధిక 10 కోట్లతో 75 కోట్లు రాబట్టిన సినిమా ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ Read full story
Tue 17:48 ఏపీలో చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్... రేపటి నుంచే! చేనేత మగ్గాలకు 200, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు లక్షకు పైగా చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి పథకం కోసం ఏటా రూ.150 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చిన ఎన్డీయే ప్రభుత్వం Read full story
Tue 17:47 పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం లాహోర్, కరాచీ మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని మార్చినట్టు ఆరోపణలు విచారణలో తప్పు తేలడంతో చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఫలించని ఫఖర్ వాదన Read full story
Tue 17:37 బందరులో ఒక బఫూన్ ఉన్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు మడ అడవులు ఆక్రమించి పేర్ని నాని అక్రమంగా చెరువులు తవ్వారన్న ఆరోపణ తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడి Read full story
Tue 17:35 పశ్చిమాసియా సంక్షోభం.. 5.72 లక్షల మంది భారతీయులు స్వదేశానికి! నేడు ఖతార్ నుంచి భారత్‌కు 8 నుంచి 10 ప్రత్యేక వాణిజ్య విమానాలు నడిపే అవకాశం ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ గగనతలాలు మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలింపు భారత్‌లోని పోర్టుల కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని కేంద్రం వెల్లడి Read full story
Tue 17:27 ప్రతి నెలా 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్'... ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష ప్రతి నెలా 4వ శనివారం గ్రామసభలు, హెల్త్ క్యాంపుల నిర్వహణ ఏడాదిలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు లక్ష్యంగా నిర్దేశం జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆదేశం 5 కీలక అంశాలతో 'ఏపీ హెల్త్ మేనేజ్‌మెంట్ పాలసీ' రూపకల్పన సిజేరియన్లు 20 శాతానికి మించితే ఆడిటింగ్ చేయాలని స్పష్టం Read full story
Tue 17:26 12 రోజుల్లో రూ.1,390 కోట్లు.. ధురంధర్-2 సరికొత్త రికార్డులు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ధురంధర్-2 ధురంధర్ పార్ట్ 1 కలెక్షన్లను దాటేసిన ధురంధర్-2 కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి హిందీ చిత్రం ధురంధర్-2 Read full story
Tue 17:19 పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. రాజకీయ పోస్టులు పెడితే కోటి ఫైన్! సీఎంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన పాక్ క్రికెటర్ నసీం షా ఆటగాడికి రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించిన పీసీబీ క్షమాపణ చెప్పినా అంగీకరించని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజకీయ పోస్టులు పెడితే సహించబోమని ఆటగాళ్లకు హెచ్చరిక నిబంధనలు ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా తప్పదని స్పష్టీకరణ Read full story