కౌంటీ చాంపియన్‌షిప్‌లో చెలరేగిపోతున్న పుజారా.. హ్యాట్రిక్ సెంచరీ నమోదు
- ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పుజారా
- కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం
- వరుసగా మూడో సెంచరీ నమోదు చేసిన వైనం
- అంతకుముందు డెర్బీషైర్‌పై అజేయంగా డబుల్ సెంచరీ
అంతకుముందు మహమ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించాడు. 1991లో లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగులు సాధించిన అజర్.. 1994లో డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగులు చేశాడు. ఈ రెండు సార్లు అజర్ డెర్బీషైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడుతున్నాడు.