కజిన్ పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి సందడి!
- 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్
- తన విరామ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్న తారక్
- కజిన్ పెళ్లిలో సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో ఆకట్టుకున్న ప్రణతి
ఇదిలావుంచితే, ఎన్టీఆర్ భార్య ప్రణతి ఓ వేడుకలో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కజిన్ పెళ్లికి హాజరైన ప్రణతి అక్కడ చాలా సందడి చేశారు. సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో ఉన్న ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.