ఇళయరాజాకు జీఎస్టీ నోటీసులు... రూ.1.8 కోట్ల పన్ను కట్టాలని ఆదేశం
- ఇదివరకే ఇళయరాజాకు 3 నోటీసులు
- స్పందించకపోవడంతో తాజా నోటీసు
- పన్నుకు అదనంగా వడ్డీ, జరిమానా కూడా చెల్లించాల్సిందేనంటూ వెల్లడి
ఇప్పటికే ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఇళయరాజాకు మూడు నోటీసులు జారీ అయ్యాయట. అయితే ఆ నోటీసులకు ఇళయరాజా నుంచి స్పందన లేకపోవడంతోనే జీఎస్టీ తాజా నోటీసును జారీ చేసింది.