ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం
- హజ్ యాత్రకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు
- కరోనా నేపథ్యంలో ఈసారి పరిమితంగానే అనుమతి
- 79,237 మందిని అనుమతించిన సౌదీ అరేబియా
- జులై 7 నుంచి హజ్ యాత్ర
అంతేకాదు, హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు నిర్ధారణ పత్రం, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర జులై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది.