ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొడిగింపు
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు
- 16 శాఖల్లోని కాంట్రాక్టు సిబ్బందికి వర్తింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది.