ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నెల్లూరు కోర్టులో చోరీపై ఏపీ డీజీపీ స్పంద‌న ఇదే!
    Tue 14:41

    నెల్లూరు కోర్టులో చోరీపై ఏపీ డీజీపీ స్పంద‌న ఇదే!

    • హోం శాఖ మంత్రి వ‌నిత‌తో డీజీపీ భేటీ
    • ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన వైనం
    • సాక్ష్యాల ఆధారంగానే ముందుకు వెళ్లామన్న డీజీపీ 
    • వివ‌రాలుంటే ఇవ్వాల‌ని స‌మ‌న్లు ఇచ్చామ‌ని వెల్లడి 
    Read full story
  • వివాహేతర డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ జోరు!
    Fri 09:20

    వివాహేతర డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ జోరు!

    • దేశంలో 40 లక్షల యూజర్లను దాటిన గ్లీడెన్ యాప్
    • వినియోగదారుల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానం
    • గత రెండేళ్లలో 148 శాతం పెరిగిన మహిళా యూజర్లు
    • మారుతున్న సంబంధాలకు ఇది నిదర్శనమన్న కంపెనీ
    Read full story
  • అభిషేక్ శర్మకు షాక్.. మ్యాచ్ ఫీజులో భారీ కోత
    Fri 09:04

    అభిషేక్ శర్మకు షాక్.. మ్యాచ్ ఫీజులో భారీ కోత

    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో అసభ్య పదజాలం వాడిన అభిషేక్ శర్మ
    • మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధింపు
    • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన.. శిక్షను అంగీకరించిన ఆటగాడు
    • వివాదాస్పద ఔట్ పట్ల అసహనంతోనే దుర్భాష వాడినట్టు అంచనా
    Read full story
  • అమెరికా ట్రేడ్ వార్: స్టీల్, ఫార్మా దిగుమతులపై భారీ సుంకాలు
    Fri 08:52

    అమెరికా ట్రేడ్ వార్: స్టీల్, ఫార్మా దిగుమతులపై భారీ సుంకాలు

    • దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
    • స్టీల్, అల్యూమినియం, కాపర్‌పై టారిఫ్‌ల పెంపు
    • పేటెంట్ ఉన్న మందుల దిగుమతులపై 100 శాతం వరకు సుంకం
    • జాతీయ భద్రత, దేశీయ ఉత్పత్తి పెంచడమే లక్ష్యమని ప్రకటన
    • ప్రస్తుతానికి జనరిక్ మందులకు సుంకాల నుంచి మినహాయింపు
    Read full story
  • పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520
    Fri 08:42

    పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520

    • పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • లీటర్ డీజిల్ రూ. 520.35, పెట్రోల్ రూ. 458.40కు చేరిక
    • అంతర్జాతీయ మార్కెట్లే కారణమన్న పాక్ ప్రభుత్వం
    • కొన్ని వర్గాలకు లక్షిత సబ్సిడీలు ప్రకటించిన సర్కార్
    • నెలల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి
    Read full story
  • ఇరాన్‌లో ఎత్తైన బ్రిడ్జిని కూల్చేసిన అమెరికా... ఇది ఆరంభమేనన్న ట్రంప్
    Fri 08:32

    ఇరాన్‌లో ఎత్తైన బ్రిడ్జిని కూల్చేసిన అమెరికా... ఇది ఆరంభమేనన్న ట్రంప్

    • ప‌శ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ దాడి
    • టెహ్రాన్-కరాజ్ నగరాలను కలిపే కీలక వంతెన పాక్షికంగా ధ్వంసం
    • ఇది ఆరంభమే, మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించిన ట్రంప్
    • ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధిస్తున్నామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
    • రాబోయే 2-3 వారాలు ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తామని ప్రకటన
    Read full story
  • దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?
    Fri 08:24

    దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?

    • ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసిన యూఏఈ
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు ప్రచారం
    • అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు సూచన
    Read full story
  • 'రాకాస' మూవీ చూసిన‌ వ‌రుణ్ తేజ్ ఏమ‌న్నారంటే..!
    Fri 08:16

    'రాకాస' మూవీ చూసిన‌ వ‌రుణ్ తేజ్ ఏమ‌న్నారంటే..!

    • నిర్మాతగా నిహారిక రెండో చిత్రం ‘రాకాస’ నేడు విడుదల
    • ప్రీమియర్ షోల నుంచి సినిమాకు మంచి టాక్
    • సినిమా చూసి ఎక్స్‌లో ప్రశంసలు కురిపించిన వరుణ్ తేజ్
    • కామెడీ హైలైట్ అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు
    Read full story
  • సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో హైడ్రామా: చేతులెత్తేసిన సీఐడీ, ఎస్పీ.. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
    Fri 08:13

    సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో హైడ్రామా: చేతులెత్తేసిన సీఐడీ, ఎస్పీ.. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

    • వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని హైకోర్టు హెచ్చరిక
    • సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్‌పై అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం
    • ఎల్‌వోసీపై పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న సీఐడీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు
    • కౌంటర్లు దాఖలు చేయకుంటే డీజీపీ, ఎస్పీలు హాజరుకావాలని ఆదేశం
    • రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీమ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు
    Read full story
  • తెలంగాణ టెక్కీ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే!
    Fri 07:42

    తెలంగాణ టెక్కీ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే!

    • ఏఐ ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
    • మతాంతర వివాహం, కుటుంబ కలహాలు  
    • తల్లి మాట్లాడటం మానేయడంతో మనస్తాపం
    •  భర్త ఆత్మహత్య.. అది చూసి భార్య కూడా బలవన్మరణం
    • బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దంపతుల విషాదగాథ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV