మంత్రులంతా డమ్మీలే.. జగన్ కేబినెట్‌పై నారా లోకేశ్ విమర్శ
- భజన చేసిన వారికే జగన్ మంత్రి పదవులు
- జగన్ సీఎం అయ్యాక అన్నింటి ధరలూ పెరిగాయి
- వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామన్న లోకేశ్
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ విధానాలపై లోకేశ్ విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్నింటి ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో విద్యుత్ బిల్లులు వచ్చాక టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు,. మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని లోకేశ్ తెలిపారు.