యూపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్ల దాడి
- అర్థం కాని వరుస పోస్ట్ లు
- యూపీ ప్రభుత్వ ఖాతా పునరుద్ధరణ
- ఇంకా పనిచేయని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్
జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేశారు. ‘‘బీంజ్ అధికారిక కలెక్షన్ ను విడుదల చేసిన సందర్భంగా ఎన్ఎఫ్టీ ట్రేడర్లు అందరికీ ఎయిర్ డ్రాప్ ను వచ్చే 24 గంటల పాటు తెరిచి ఉంచుతున్నాం. మీ బీంజ్ ను క్లెయిమ్ చేసుకోండి’’ అంటూ యూపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాల్లో పోెస్ట్ చేశారు. యూపీ ప్రభుత్వం అధికారిక ఖాతాను 27 లక్షల మంది అనుసరిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి 27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.