తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి... శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
- కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్
- కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగింత
- సోనియా గాంధీ ఆమోదం
- ఏఐసీసీ నుంచి ప్రకటన
కాగా, పార్టీ సహచరుడు కొత్త బాధ్యతలు అందుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సోదరా అంటూ ట్వీట్ చేశారు.