ఫ్యామిలీతో కలిసి యూరప్ కు బయల్దేరిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో!
- ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే
- పుట్టినరోజు వేడుకల కోసం యూరప్ కు బయల్దేరిన బన్నీ
- తిరిగొచ్చిన తర్వాత 'పుష్ప 2' షూటింగ్ లో పాల్గొననున్న అల్లు అర్జున్
కాగా, యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన తర్వాత 'పుష్ప 2' షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటాడని సమాచారం. ఇంకోవైపు తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.