నీ షాట్ తో బాల్ కే ఊపిరి వచ్చింది: రస్సెల్ ఆటపై షారూక్ ఖాన్ వ్యాఖ్య
- జట్టు ఆట తీరు పట్ల ట్విట్టర్ లో స్పందన
- మిత్రుడు రస్సెల్ కు స్వాగతం అంటూ ట్వీట్
- టీమ్ బాగా ఆడిందంటూ షారూక్ ప్రశంసలు
దీనిపై కేకేఆర్ యజమాని షారూక్ ఖాన్ ట్విట్టర్లో స్పందించాడు. ’’నా స్నేహితుడు రస్సెల్ కు తిరిగి స్వాగతం. చాలా సమయం పాటు బంతి అలా అంత ఎత్తుకు ఎగరడం చూశాను. నీవు ఆ బంతిని కొట్టినప్పుడు దానంతట అదే ఊపిరి తీసుకుని ప్రయాణించింది’’ అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఉమేష్ యాదవ్ తోపాటు, శ్రేయాస్ అయ్యర్, జట్టు మొత్తం చక్కగా ఆడిందని ప్రశంసించాడు.