హైదరాబాద్ రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు.. గైర్హాజరైన సీఎం, మంత్రులు
- గవర్నర్ తమిళిసై నేతృత్వంలో ఉగాది వేడుకలు
- మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరు
- హాజరైన రఘునందన్ రావు, చాడా వెంకటరెడ్డిలు
అయితే అనూహ్యంగా ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ గానీ, ఆయన కేబినెట్‌లోని మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరూ హాజరు కాకపోవడం గమనార్హం. ఏ కారణం చేత వీరు రాజ్ భవన్ ఉగాది వేడుకలకు హాజరు కాలేదన్న విషయంపై స్పష్టత లేదు.