తెలంగాణలో తాజాగా 25 మందికి కరోనా
- గత 24 గంటల్లో 16,839 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 20 కొత్త కేసులు
- అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 53 మంది
- ఇంకా 392 మందికి చికిత్స
అదే సమయంలో 53 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,806 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 392 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.