హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రెండు ముఠాల అరెస్ట్
- జూబ్లీహిల్స్, నల్లకుంటలో పోలీసుల దాడులు
- భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత
- నల్లకుంటలో డ్రగ్స్ కొనుగోలుదారుల పట్టివేత
ఇదిలా ఉంటే.. నల్లకుంట పరిధిలో పోలీసులకు చిక్కిన ముఠాలోని ఓ వ్యక్తిని డ్రగ్స్ విక్రేతగా గుర్తించగా.. అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్‌లో పట్టుబడిన గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.