రూ. 6.27 కోట్లకు అమ్ముడుపోయిన టిప్పు సుల్తాన్ ‘విజయ’చిత్రం
- 1780లో ఆంగ్లో-మైసూర్ యుద్ధం
- ఈస్టిండియా కంపెనీపై విజయం
- ఆ విజయానికి గుర్తుగా పెయింటింగ్ గీయించిన ‘టిప్పు’
32 అడుగుల పొడవున్న ఈ పెయింటింగ్‌ను లండన్‌లోని సదబీస్ ఆక్షన్ హౌస్‌లో వేలానికి ఉంచారు. వరల్డ్ అండ్ ఇండియా విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రాలు ఏకంగా రూ. 6.27 కోట్లకు (6.30 లక్షల పౌండ్లు) అమ్ముడుపోయాయి.