Wed 12:33 సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభం కొత్త జిల్లాల ఏర్పాటే ప్రధాన అంశంగా సమావేశం పాల్గొన్న ఉన్నతాధికారులు, మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకోనున్న ముఖ్యమంత్రి ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన Read full story
Sat 08:21 డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం ఇంట్రాడేలో డాలర్‌తో 94.85 వద్దకు మారకం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలే కారణం భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరిన ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ Read full story
Sat 08:13 108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..! కోనసీమలో సీతమ్మకు 108 రకాల పిండివంటలతో సారె శ్రీరామనవమి సందర్భంగా మహిళా భక్తురాలి 18 ఏళ్ల సంప్రదాయం 300 లీటర్ల పాలతో ప్రత్యేకంగా కోవా వంటకాలు రాముడి తరఫున పెళ్లికూతురికి ఇచ్చే కానుకగా సమర్పణ పి.గన్నవరంలో జరిగిన ఈ వేడుకకు తరలివచ్చిన భక్తులు Read full story
Sat 08:10 తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన! బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. పిడుగులు పడే అవకాశం ఉందని సూచన గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం Read full story
Sat 07:43 విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు ప్రైవేటీకరణ, సెయిల్‌లో విలీనం చేసే పరిస్థితులు లేవని స్పష్టత రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి స్టీల్ ప్లాంట్ ఆస్తులను శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని వివరణ Read full story
Sat 07:36 డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు' డిజిటల్ చెల్లింపుల కోసం ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ విడుదల త్వరలో ఈ-చెక్కులను ప్రవేశపెట్టేందుకు పరిశీలన అనధికార లావాదేవీలపై బ్యాంకులకు ఉమ్మడి బాధ్యత అన్ని డిజిటల్ పేమెంట్స్‌కు ఎనేబుల్/డిసేబుల్ సౌకర్యం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపైనా ఆర్బీఐ ప్రత్యక్ష నియంత్రణ Read full story
Sat 07:23 నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు కులంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు పార్తిబన్ 'నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తు విమర్శలతో తీవ్రంగా నొచ్చుకున్నానని వీడియో ప్రకటనలో వెల్లడి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో కులాన్ని ప్రస్తావించడంపై దుమారం పొరపాటున నోరు జారిన మాట అని గతంలోనే క్షమాపణలు Read full story
Sat 07:21 నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్ గతేడాది 'జెన్ జీ' నిరసనల్లో మరణాల కేసులో చర్యలు కొత్త ప్రధానిగా బలేంద్ర షా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరెస్ట్ కక్షసాధింపు కాదని, చట్టం తనపని తాను చేస్తుందని ప్రభుత్వ ప్రకటన ఓలీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ కమిషన్ సిఫార్సు Read full story
Sat 06:57 వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే! తెలంగాణలో ఆర్సీ, డీఎల్ కార్డుల జారీకి సెంట్రలైజ్డ్ విధానం వాహనదారుల ఇళ్లకే నేరుగా కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఏజెంట్ల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో రవాణా శాఖ కసరత్తు రవాణా శాఖకు యూజర్ ఛార్జీల నిధుల కేటాయింపునకు అంగీకారం Read full story
Sat 06:54 ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి ప్రభాస్‌కు తల్లిగా తప్ప ఏ పాత్ర అయినా చేస్తానన్న రాశి సోషల్ మీడియా విమర్శలపై స్పందించిన సీనియర్ నటి 'అనుమాన పక్షి' సినిమా ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై వివరణ Read full story