ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... కర్నూలులో అత్యధికంగా 43.5 డిగ్రీల నమోదు
    Tue 20:01

    ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... కర్నూలులో అత్యధికంగా 43.5 డిగ్రీల నమోదు

    • పగటి ఉష్ణోగ్రతల్లో భారీగా పెరుగుదల
    • సాధారణం కంటే 4 డిగ్రీలు అదనమన్న వాతావరణ శాఖ
    • పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
    Read full story
  • కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు లష్కరే సరికొత్త వ్యూహం!
    Tue 14:33

    కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు లష్కరే సరికొత్త వ్యూహం!

    • పీఓకే సరిహద్దుల్లో లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్య పెంచేందుకు కుట్ర
    • చొరబాట్ల కోసం సరిహద్దుల్లో 500 మంది ఉగ్రవాదులు
    • పాక్ రాజకీయ నేతలతో హఫీజ్ సయీద్ కుమారుడి భేటీలు
    • పీఓకేలో అభివృద్ధి నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే ఎత్తుగడ
    Read full story
  • అమెరికాలో ఘోరం.. సూప‌ర్ మార్కెట్‌లో భార‌తీయ మ‌హిళ‌ను కాల్చి చంపిన దుండ‌గుడు
    Tue 14:16

    అమెరికాలో ఘోరం.. సూప‌ర్ మార్కెట్‌లో భార‌తీయ మ‌హిళ‌ను కాల్చి చంపిన దుండ‌గుడు

    • వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో కాల్పుల ఘటన
    • మృతురాలు గుజరాత్‌కు చెందిన మేఘనాబెన్ పటేల్
    • పదేళ్లుగా అదే స్టోర్‌లో పనిచేస్తున్న వైనం
    • సీసీటీవీలో రికార్డ‌యిన ఘోరం
    Read full story
  • ప్రపంచ మామిడి రాజధాని.. ఏ పట్టణాన్ని అంటారో తెలుసా?
    Tue 14:04

    ప్రపంచ మామిడి రాజధాని.. ఏ పట్టణాన్ని అంటారో తెలుసా?

    • మలిహాబాద్‌ను ‘ప్రపంచ మామిడి రాజధాని’గా పిలుస్తారు
    • నవాబుల నాటి సుదీర్ఘ మామిడి సాగు చరిత్ర దీని సొంతం
    • ఇక్కడి ‘దశేరి’ రకం మామిడి పండ్లకు ప్రపంచ గుర్తింపు
    • 200 ఏళ్లకు పైబడిన దశేరి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఉంది
    • ఇక్కడి నుంచి దేశవిదేశాలకు భారీగా మామిడి ఎగుమతులు
    Read full story
  • సెమీకండక్టర్ల రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్... చేతులు కలిపిన భారత్, అమెరికా
    Tue 13:45

    సెమీకండక్టర్ల రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్... చేతులు కలిపిన భారత్, అమెరికా

    • కీలక ఖనిజాలపై భారత్, అమెరికా వ్యూహాత్మక ఒప్పందం 
    • చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యం
    • క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒప్పందంపై సంతకాలు
    • సెమీకండక్టర్లు, ఈవీల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం
    Read full story
  • సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెరిగితే భారీ బోనస్‌.. ఉద్యోగులకు చైనా బాస్‌ బంపరాఫర్‌!
    Tue 13:30

    సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెరిగితే భారీ బోనస్‌.. ఉద్యోగులకు చైనా బాస్‌ బంపరాఫర్‌!

    • సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటే ఉద్యోగులకు భారీ బోనస్
    • ప్రతి 10,000 మంది ఫాలోవర్లకు రూ.1.4 లక్షలు ఇస్తున్న చైనా కంపెనీ
    • ఉద్యోగుల అకౌంట్ల ద్వారా ఫ్రీ మార్కెటింగ్ చేయడమే సీఈఓ వ్యూహం
    • ఎలాన్‌ మస్క్ తన ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించిన సీఈఓ యు హావో
    • 2026 చివరి నాటికి $22 బిలియన్ల విలువను అందుకోవడమే కంపెనీ లక్ష్యం
    Read full story
  • ప్రధాని మోదీతో కేరళ నూతన సీఎం సతీశన్ తొలి భేటీ
    Tue 13:29

    ప్రధాని మోదీతో కేరళ నూతన సీఎం సతీశన్ తొలి భేటీ

    • రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం కోరుతూ వినతిపత్రం
    • ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి సమావేశం
    • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షాతోనూ భేటీకి ప్రణాళిక
    • కేంద్రంతో సత్సంబంధాల దిశగా యూడీఎఫ్ సర్కార్ తొలి అడుగు
    Read full story
  • కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!
    Tue 13:29

    కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!

    • కొత్తచెరువును గోల్డ్ ఫిష్ విల్లాస్ ఆక్రమించినట్టు గుర్తింపు
    • భారీ యంత్రాలతో విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత
    • చెరువు చుట్టూ శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తున్న అధికారులు
    Read full story
  • ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
    Tue 13:18

    ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

    • హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం
    • గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు
    • భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
    • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్
    Tue 13:05

    రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్

    • 'పెద్ది' లో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటిస్తున్న జగపతి బాబు 
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల 
    • ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV