01 Mon 17:35 కేసీఆర్ ఇస్తానన్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్లా? సింగిల్ బెడ్రూమ్ ఇళ్లా?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పారు ఇప్పుడు రూ. 3 లక్షలు ఇస్తామంటున్నారు ఒక ఇల్లు కట్టాలంటే రూ. 10 లక్షలు కూడా సరిపోవన్న జీవన్ రెడ్డి
02 Mon 22:46 చిరు-బాబీ సినిమా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం మెగా 158 రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం ఇటీవలే పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని వెల్లడించిన నిర్మాతలు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్
03 Mon 22:39 ఇంటికి కొత్త కళ... 2026లో లైటింగ్ ట్రెండ్స్ ఇవే! ప్రస్తుతం ఇంటి అలంకరణలో లైటింగ్‌కు పెరిగిన ప్రాధాన్యం సాధారణ ఓవర్‌హెడ్ లైట్లకు బదులు లేయర్డ్ లైటింగ్ వైపు మొగ్గు ఇంటికి ఆభరణాల్లా మారుతున్న స్కల్పురల్, స్టేట్‌మెంట్ ఫిక్చర్స్ చల్లని కాంతి స్థానంలో వెచ్చని రంగుల లైట్లకు పెరుగుతున్న డిమాండ్ వివిధ రకాల లైట్లను ఉపయోగించి ఇంటికి కొత్త అందం
04 Mon 22:37 మమతా బెనర్జీకి షాక్.. చైర్‌పర్సన్‌గా తొలగించిన రెబల్ వర్గం టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం చైర్‌పర్సన్ పదవి నుంచి మమతను తొలగించిన రెబల్స్ కొత్త కమిటీ ఏర్పాటు, అరూప్ రాయ్ నూతన చైర్మన్ అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేసిన తిరుగుబాటు వర్గం
05 Mon 22:21 45 ఏళ్ల పాటు నడిచిన రెస్టారెంట్ మూసివేత.. బోర్డుపై సీక్రెట్ రెసిపీ రాసి వెళ్లిన యాజమాన్యం! వీడ్కోలు బోర్డుపై తమ ఫేమస్ వైట్ సాస్ రెసిపీని రాసిన యాజమాన్యం 2017లో మూసివేసినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ వ్యాపార రహస్యం కంటే కస్టమర్ల ప్రేమకే విలువిచ్చిన ఘటనపై ప్రశంసలు
06 Mon 21:51 తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు రంగం సిద్ధం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు టీటీడీ సూత్రప్రాయ అంగీకారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం నిర్మాణం పురాతన శిలా, రాగి శాసనాలు, వివిధ లిపుల ప్రదర్శన వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
07 Mon 21:50 నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి! మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి ప్రాణాలకు తెగించి కూతురిని కాపాడుకున్న తండ్రి చీకట్లో పారిపోతూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ తండ్రీకూతుళ్లు గ్రామస్థుల సహాయంతో సురక్షితంగా బయటకు.. ఆసుపత్రిలో చికిత్స
08 Mon 21:36 భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 50 కార్లు మాత్రమే! భారత్‌లో స్కోడా కొడియాక్ ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం తొలి దశలో కేవలం 50 యూనిట్లు మాత్రమే అమ్మకానికి 265 హెచ్‌పీ పవర్‌తో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రూ. 55-60 లక్షల మధ్య ధర ఉండే అవకాశం, జులై 2న అధికారిక ప్రకటన కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌గా (సీబీయూ) ఇండియాకు దిగుమతి
09 Mon 21:32 భారతీయుడికి అరుదైన గౌరవం.. వాట్సాప్ సీఈవోగా కునాల్ షా వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా క్రెడ్ ఫౌండర్ కునాల్ షాకు చెందిన క్రెడ్ సంస్థలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన మెటా ప్రస్తుత హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కునాల్ షా ఈ డీల్‌తో క్రెడ్ కంపెనీ విలువ 4.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా క్రెడ్ సీఈఓ పదవికి కునాల్ షా రాజీనామా, తాత్కాలిక సీఈఓ నియామకం
10 Mon 21:18 పురుషుల్లో మద్యపానం, మహిళల్లో స్మోకింగ్.. ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో కీలక విషయాలు వెల్లడి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పురుషుల మద్యపానం పెరుగుదల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం 13 రాష్ట్రాల్లో మహిళల్లో పొగాకు వాడకం అధికం