వైరల్ ఫొటో!.. యూపీ సీఎం యోగితో బండ్ల గణేశ్!
- యూపీ సీఎంకు బండ్ల గ్రీటింగ్స్
- యోగితో కలిసి దిగిన ఫొటోను విడుదల చేసిన బండ్ల
- గతంలోనూ ఇలానే పలువురు నేతలతో భేటీ
ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల.. పరమేశ్వరుడు ఆయనకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ ఫొటోను చూసిన వారు బండ్ల గణేశ్ రాజకీయంగా మంచి సంబంధాలే నెరపుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.