న్యూయార్క్ వీధుల్లో చికెన్ లాగించిన కేటీఆర్... ఫొటోలు ఇవిగో!
- అమెరికా పర్యటన ఫొటోలు పంచుకున్న కేటీఆర్
- ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో భేటీ
- అనంతరం న్యూయార్క్ లో విహారం
- లెక్సింగ్టన్ అవెన్యూ వద్ద ఓ ఫుడ్ స్టాల్ లో భోజనం
- ఎంతో బాగుంది అంటూ స్పందన
"ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం న్యూయార్క్ వీధుల్లో విహరించాను. లెక్సింగ్ టన్ అవెన్యూ స్ట్రీట్-34లో ఓ ఫుడ్ స్టాల్ చూసి అక్కడ ఆగాను. చికెన్, రైస్, వేడి వేడి సాస్ తో హాయిగా ఆస్వాదించాను. ఇది ఎంతో బాగుంది... మీరు కూడా తినండి" అంటూ ట్వీట్ చేశారు.


.