Wed 14:40 పాదయాత్రలో తేనెటీగల దాడి నుంచి షర్మిలను కాపాడిన సెక్యూరిటీ! యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర దుర్శగానిపల్లి గ్రామంలో దాడి చేసిన తేనెటీగలు తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలు Read full story
Fri 12:11 ట్రంప్‌కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్ ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌కు తెలిసేలా వీడియో మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ Read full story
Fri 12:07 తమ మూలాల చెంతకు.. మణిపూర్ నుంచి ఇజ్రాయెల్‌కు 250 మంది భారతీయుల తరలింపు బైబిల్‌లో పేర్కొన్న తెగకు చెందిన వారసులమని చెప్పుకుంటున్న 250 మంది భారతీయులు ఇజ్రాయెల్ చేరిక భారత్‌లోని మణిపూర్‌కు చెందిన ఈ 'బెనీ మెనాషె' కమ్యూనిటీ ప్రజలను తరలిస్తోన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం దాదాపు 4,600 మందిని తరలించే ఆపరేషన్‌లో భాగంగా టెల్ అవీవ్‌లో అడుగుపెట్టిన తొలి బృందం మణిపూర్‌లో ఘర్షణల నేపథ్యంలో వీరి వలసలు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం ఇప్పటికే 4,000 మంది ఇజ్రాయెల్‌లో స్థిరపడగా.. భారత్‌లో నివసిస్తున్న మరో 7,000 మంది Read full story
Fri 12:03 మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్.. అధికారికంగా ప్రకటించిన సంస్థ మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటన మే 20న 10 శాతం ఉద్యోగుల తొలగింపు సమాచారం లీక్ కావడంతో ముందుగానే వెల్లడి ఏఐపై పెట్టుబడుల కోసమే ఈ తొలగింపులని వెల్లడి ఉద్యోగులకు భారీ సెవరాన్స్ ప్యాకేజీ ఆఫర్ Read full story
Fri 11:59 రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ తిరుపతి జిల్లాలో ఐదుగురి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంతో అప్పులపాలై ఈ ఘాతుకానికి పాల్పడిన మోహన్ తొలుత తల్లి, భార్యను ఇంట్లో హత్య చేసిన నిందితుడు తండ్రిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పిల్లలు రైల్వే ఉద్యోగం వచ్చినా వదిలేసి, భార్య సంపాదనపై ఆధారపడిన మోహన్ Read full story
Fri 11:51 వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి? అంతరిక్షం నుంచి వచ్చాక వస్తువులు పట్టుకోవడంలో వ్యోమగాముల ఇబ్బందులు గురుత్వాకర్షణ శక్తిని మెదడు తేలికగా మర్చిపోదని తేల్చిన పరిశోధన అంతరిక్షంలో వస్తువులను అవసరం కంటే గట్టిగా పట్టుకుంటున్న వ్యోమగాములు భూమికి తిరిగొచ్చాక పట్టుకు కావాల్సిన బలాన్ని అంచనా వేయడంలో విఫలం దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం జేన్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితం Read full story
Fri 11:46 క్రికెట్‌లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్ మీ వికెట్ మీరు పారేసుకుంటే శాశ్వతంగా పైకి పోతారన్న సజ్జనార్ యమధర్మరాజు వద్ద డెత్ రివ్యూ సిస్టం ఉండదని వ్యాఖ్య క్రికెట్ అభిమానం ఉండొచ్చు.. వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని సూచన Read full story
Fri 11:13 పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్ దినసరి కూలీ కుమార్తె... జాతీయ హాకీలో సత్తా విరిగిన హాకీ స్టిక్‌తో శిక్షణ ప్రారంభించిన నౌషీన్ మధ్యప్రదేశ్ హాకీ అకాడమీతో మారిన తలరాత అండర్-18 ఆసియా కప్ జట్టులో స్థానం కోసం పోటీ దేశానికి ఆడటమే తన ఏకైక లక్ష్యమని వెల్లడి Read full story
Fri 11:11 రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కింగ్హై-టిబెట్ రైల్వే మార్గంపై ప్రయాణం ప్రాణవాయువు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రత్యేక ఆక్సిజన్ వ్యవస్థలు రెండు రకాలుగా ప్రయాణికులకు ఆక్సిజన్ సరఫరాతో భద్రత మంచు పర్వతాలు, పచ్చిక బయళ్ల మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం భారత్ నుంచి వెళ్లేందుకు అయ్యే ఖర్చు, టికెట్ ధరల పూర్తి వివరాలు Read full story
Fri 11:06 ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్ శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వరుసగా నాలుగో రోజు అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావం Read full story