Tue 13:02 సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన వైనం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చర్యలు Read full story
Sat 12:41 తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ Read full story
Sat 12:39 గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ సీఎల్పీ సమావేశానికి ముందే గవర్నర్‌తో డీకే భేటీ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు ఊహాగానాలు ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో లాబీయింగ్ Read full story
Sat 12:37 ఇరాన్ యుద్ధం.. తెరపైకి యూఏఈ రహస్య దాడులు? ఇరాన్‌పై యూఏఈ దాడులు చేసినట్లు నివేదికల వెల్లడి ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం ఎమిరేట్స్‌పై 2,800 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడినట్లు టాక్ ఉమ్మడి సైనిక చర్యను సౌదీ అరేబియా వ్యతిరేకించినట్లు సమాచారం నెతన్యాహు రహస్య యూఏఈ పర్యటనలు చేసినట్లు నివేదికల సారాంశం Read full story
Sat 12:34 ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్! ప్రణయ్ ప్రకాశ్ ఆర్థిక లావాదేవీలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సిట్ డిస్టిలరీల నుంచి వందల కోట్ల వసూళ్లు దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస Read full story
Sat 12:32 సూరత్‌లో విచిత్ర ఘటన.. భార్య వేధిస్తోందంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు మహిళా చట్టాలను అడ్డుపెట్టుకుని భార్య వేధిస్తోందని ఆరోపణ సూరత్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కిరిట్ పటేల్ గతంలోనూ ఆమెకు వివాహమైందని, వారిని కూడా వేధించిందని ఆరోపణ Read full story
Sat 12:30 ‘పెద్ది’కి తెలంగాణలో షాక్.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించిన హైకోర్టు అత్యవసర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం ప్రయోజనం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్న నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి Read full story
Sat 12:04 వాషింగ్టన్‌లో భారత చరిత్ర వైభవం.. 11 వేల ఏళ్ల సంస్కృతికి శాశ్వత మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 'ఇండియా హెరిటేజ్ సెంటర్' ఏర్పాటుకు ప్రణాళిక 11 వేల ఏళ్ల భారత నాగరికత, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం ప్రవాస భారతీయుడు డాక్టర్ అమితాబ్ శర్మ నేతృత్వంలో రూ.115 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో 10 గ్యాలరీలలో ప్రదర్శనలు భారత చరిత్రపై ఉన్న అపోహలను తొలగించి, అసలైన వాస్తవాలు చూపించాలన్నదే ఉద్దేశం Read full story
Sat 12:01 సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు సింగరేణి ఆస్తులు తగులబెట్టాలంటూ బాల్క సుమన్ మాట్లాడిన వీడియో వైరల్ Read full story
Sat 11:59 నెల రోజులు షుగర్ మానేస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా? ఆరంభంలో తగ్గేది కేవలం నీటి బరువే తీపి తినాలనే కోరికలు క్రమంగా తగ్గుతాయి రోజంతా స్థిరమైన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి పండ్లలోని సహజ చక్కెరలు ఆరోగ్యానికి మంచివి చిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం. Read full story