పుతిన్ పై బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. బైడెన్ పై రష్యా మండిపాటు
- పుతిన్ యుద్ధ నేరస్థుడన్న బైడెన్
- మూల్యం చెల్లించుకుంటారంటూ హెచ్చరిక
- బైడెన్ వి క్షమించరాని వ్యాఖ్యలన్న రష్యా
- రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆగ్రహం
అయితే, బైడెన్ వ్యాఖ్యలను రష్యా ప్రెస్ సెక్రటరీ ఖండించారు. బైడెన్ వ్యాఖ్యలు క్షమించరానివని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావన్నారు.