• తనయుడు పంజాబ్ సీఎంనే ఓడించాడు... అయినా స్వీపర్ గానే పనిచేస్తున్న మహిళ
    Sun 15:43

    తనయుడు పంజాబ్ సీఎంనే ఓడించాడు... అయినా స్వీపర్ గానే పనిచేస్తున్న మహిళ

    • ఇటీవల ముగిసిన పంజాబ్ ఎన్నికలు
    • సంచలనం సృష్టించిన లాభ్ సింగ్ ఉగోక్
    • సీఎం చరణ్ జిత్ చన్నీపై ఘనవిజయం
    • లాభ్ సింగ్ తల్లి ఓ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలు
  • సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ
    Wed 17:54

    సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ

    • గాయంతో పాట్ కమిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్సీలో మార్పు
    • తొలి కొన్ని మ్యాచ్‌లకు సన్‌రైజర్స్‌కు ఇషాన్ కిషన్ నాయకత్వం
    • ఇషాన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్న అభిషేక్ శర్మ
  • పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
    Wed 17:52

    పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

    • ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం
    • పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడత చెక్కు అందజేత
    • గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం ఆలస్యమైందన్న ముఖ్యమంత్రి
  • ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!
    Wed 17:49

    ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!

    • 1976లో విడుదలైన 'ఆరాధన'
    • 50 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా 
    • 'కులు - మనాలి'లో జరిగిన చిత్రీకరణ 
    • ఎన్టీఆర్ సహకారంతో పూర్తయిన ప్రాజెక్టు
  • 71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా
    Wed 17:37

    71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా

    • పరిశ్రమల పేరుతో వక్ఫ్ భూములు లాక్కునేందుకు జీవో ఇచ్చారన్న అంజాద్ బాషా
    • 50 ఏళ్లు దాడిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
    • ముస్లింల విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని విమర్శ
  • నా అనుమతి లేకుండానే ఆ ప‌ని చేశారు.. వివాదాస్పద పాటపై నోరా ఫతేహి క్లారిటీ
    Wed 17:33

    నా అనుమతి లేకుండానే ఆ ప‌ని చేశారు.. వివాదాస్పద పాటపై నోరా ఫతేహి క్లారిటీ

    • 'సర్కే చునార్' సాంగ్ వివాదంపై స్పందించిన నోరా ఫతేహి
    • హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • మూడేళ్ల క్రితం కన్నడలో మాత్రమే షూట్ చేశానని వెల్లడి
    • తన అనుమతి లేకుండానే హిందీలో డబ్ చేశారంటూ ఆరోపణ
    • విమర్శల వల్లే పాటను తొలగించారని.. అందుకు ధన్యవాదాలు అని కామెంట్
  • ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్
    Wed 17:13

    ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్

    • బ్యాటింగ్‌తో పాటు తన ఎనర్జీతో కోహ్లీ జట్టులో స్ఫూర్తి నింపుతాడన్న ఏబీడీ
    • గత సీజన్‌లో జట్టు సమష్టిగా రాణించడం వల్లే టైటిల్ సాధ్యమైందని విశ్లేషణ
    • ఈసారి కూడా ట్రోఫీ గెలిచే సత్తా ఆర్సీబీకి ఉందని ధీమా వ్యక్తం చేసిన డివిలియర్స్
  • ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-5 వన్డే బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్
    Wed 16:59

    ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-5 వన్డే బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్

    • వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో డారిల్ మిచెల్
    • బౌలింగ్ విభాగంలో ఎనిమిదో ర్యాంకులో కుల్‌దీప్
    • టీ20లో 5వ స్థానానికి ఎగబాకిన బుమ్రా
  • డాలర్ జోరు.. రూపాయి బేజారు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం
    Wed 16:57

    డాలర్ జోరు.. రూపాయి బేజారు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం

    • డాలర్‌తో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠానికి పతనం
    • 92.63 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసిన రూపాయి
    • విదేశీ నిధుల తరలింపు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణాలు
    • దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా పెరిగిన డిమాండ్
    • రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని నిపుణుల అంచనా
  • ఉగాది సందర్భంగా బీజేపీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన మాధవ్
    Wed 16:49

    ఉగాది సందర్భంగా బీజేపీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన మాధవ్

    • అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను నిర్వహించాలని మాధవ్ ఆదేశం
    • పురోహితులను పిలిపించి పూజలు నిర్వహించాలని సూచన
    • గ్రామ దేవతలకు సారె సమర్పించాలన్న మాధవ్