ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హాట్ టాపిక్ గా మారిన చరణ్ - శంకర్ మూవీ టైటిల్!
    Wed 14:30

    హాట్ టాపిక్ గా మారిన చరణ్ - శంకర్ మూవీ టైటిల్!

    • శంకర్ దర్శకత్వంలో చరణ్ మూవీ 
    • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
    • చరణ్ జోడీగా రెండోసారి కియారా  
    • ప్రచారంలో 'సర్కారోడు' టైటిల్  
    Read full story
  • 2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు
    Mon 20:09

    2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు

    • తిరుమల నిత్యాన్నదాన పథకానికి 39 వసంతాలు పూర్తి
    • 2 వేల మందితో మొదలై నేడు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం
    • రూ.2,500 కోట్లు దాటిన శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు
    • దాతల సహకారం మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • టీటీడీ పరిధిలోని 60 ఆలయాలకు పథకం విస్తరణ
    Read full story
  • కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్!
    Mon 19:59

    కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్!

    • అమెరికా, ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఇరాన్ కొత్త డ్రోన్
    • 'హదీద్-110' పేరుతో స్టెల్త్ స్ట్రైక్ డ్రోన్ తయారీ
    • షాహెద్ కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణం
    • గంటకు 510 కి.మీ వేగంతో 350 కి.మీ పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
    • మధ్యప్రాచ్యంలో డ్రోన్ యుద్ధంలో కొత్త దశకు సంకేతం
    Read full story
  • నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం!
    Mon 19:49

    నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం!

    • చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించిన ఆర్టెమిస్-2 బృందం
    • అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించనున్న వ్యోమగాములు
    • చంద్రుడి అవతలి వైపు ప్రయాణించి అరుదైన దృశ్యాల చిత్రీకరణ
    • భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యం
    Read full story
  • పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్
    Mon 19:31

    పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్

    • ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు
    • టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
    • అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ దూరం.. జట్టులోకి పావెల్, సైనీ
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్
    Read full story
  • సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!
    Mon 19:30

    సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!

    • సీఎస్కే సమస్య బౌలింగ్‌లోనే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
    • నూర్ అహ్మద్ పేలవ ప్రదర్శన జట్టును ముంచేస్తోందని వ్యాఖ్య
    • వ్యూహాత్మక లోపాలు సీఎస్కే ఓటమికి ప్రధాన కారణాలన్న పఠాన్
    Read full story
  • ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు
    Mon 19:15

    ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు

    • సాతంకుళం కస్టడీ మరణాల కేసులో సంచలన తీర్పు
    • తొమ్మిది మంది పోలీసు అధికారులకు మరణ శిక్ష ఖరారు
    • ఇది అత్యంత అరుదైన కేసు అని అభివర్ణించిన కోర్టు
    • బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
    • 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఇది
    Read full story
  • పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది!
    Mon 19:03

    పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది!

    • పశ్చిమ ఆసియాలో భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు
    • హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
    • ఇప్పటివరకు 1,599 మంది నావికులను వెనక్కి రప్పించిన ప్రభుత్వం
    • ఇరాన్ నుంచి 1,777 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
    • భారత్‌లోని పోర్టుల కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని వెల్లడి
    Read full story
  • జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు
    Mon 19:01

    జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు

    • జగన్ మావిగన్ కాన్సెప్ట్‌తో చంద్రబాబులో వణుకు మొదలైందన్న కన్నబాబు
    • తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనేది జగన్ ఆలోచన అని కితాబు
    • జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా
    • ఏబీఎన్ రాధాకృష్ణ జగన్‌పై విషయం చిమ్ముతున్నారని మండిపాటు
    Read full story
  • ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు
    Mon 18:48

    ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు

    • యాడికిలో ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ విడుదల
    • అమరావతే ఏకైక రాజధాని.. పిచ్చి ముదిరి మావిగన్ అంటున్నారన్న సీఎం
    • పెట్టుబడులను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు
    • జలధారతో ప్రతీ ఎకరాకు నీరు ఇస్తామని హామీ
    • పూర్వోదయతో సీమకు మహర్దశ ఖాయమని ధీమా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV