ఏపీ గవర్నర్‌పై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
- జగన్‌కు హెడ్ క్లర్క్‌గా గవర్నర్
- ఇలాంటి వారి వల్ల వ్యవస్థపైనే నమ్మకం పోతోంది
- సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెడ్ క్లర్క్‌గా మారిపోయారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ గవర్నర్‌గా కొనసాగుతున్న హరిచందన్ లాంటి వారి వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోందని కూడా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.