Fri 17:55 జగన్ పాలనకు వెయ్యి రోజులు.. వైసీపీలో జోష్! శుక్రవారం నాటికి వెయ్యి రోజులకు చేరిన జగన్ పాలన జగన్ పాలన సంక్షేమ పాలన అంటూ వైసీపీ నేతల ట్వీట్లు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న సంబరాలు Read full story
Sat 12:34 కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందన్న బండి సంజయ్ కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శ రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సమాజం తలదించుకునేలా ఉందని మండిపాటు Read full story
Sat 12:21 ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత ఐపీఎల్ ప్రసారాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ క్రీడల్లోకి రాజకీయాలు వద్దన్న కొత్త సమాచార శాఖ మంత్రి వాణిజ్య కోణంలోనే ప్రసారాలకు అనుమతి ఇస్తామని వెల్లడి గతంలో మధ్యంతర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేత ప్రసారాలకు అడ్డంకులు లేవన్న కేబుల్ ఆపరేటర్ల సంఘం Read full story
Sat 12:13 ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు! ఆటగాళ్లు రిటైర్ అవ్వడానికి వారి భార్యలే కారణమని యోగరాజ్ సింగ్ ఆరోపణ మహిళలు ఆటగాళ్ల కెరీర్‌కు అడ్డురాకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటారన్న యోగరాజ్ Read full story
Sat 11:54 రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరూతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం ఒక శాశ్వత రాజధాని రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమన్న స్పీకర్ Read full story
Sat 11:52 మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.. రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు.. పర్యాటక సౌకర్యాల కల్పన చారిత్రక ఆలయాలతో కలిపి ఈ ప్రాంతాన్ని 'చిన్న శ్రీశైలం'గా తీర్చిదిద్దే ప్రణాళిక Read full story
Sat 11:35 మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తా: దర్శకుడు సనోజ్ మిశ్రా ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మోనాలిసా ఈ పెళ్లిని ఖండించిన దర్శకుడు సరోజ్ మిశ్రా సరోజ్ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసిన మోనాలిసా మోనాలిసా ఆరోపణలను ఖండించిన సరోజ్ మిశ్రా Read full story
Sat 11:32 మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బలేంద్ర షా ప్రధాని మోదీ శుభాకాంక్షలు... బంధాన్ని బలోపేతం చేద్దామన్న షా ఇటీవలి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పీ భారత్‌లోని విశ్వేశ్వరయ్య యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన షా Read full story
Sat 11:28 నేడు హైదరాబాద్‌లో గంటపాటు విద్యుత్ దీపాల నిలిపివేత.. జీహెచ్‌ఎంసీ కీలక విజ్ఞప్తి 'ఎర్త్ అవర్ 2026' కార్యక్రమానికి సిద్ధమైన హైదరాబాద్ నేటి రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆపివేయాలని అధికారుల విన్నపం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం Read full story
Sat 11:25 చెన్నైకి బిగ్ షాక్.. ఐపీఎల్‌కు ధోనీ దూరం పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరం కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్న సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లోనే మాజీ జట్టుపై తలపడనున్న శాంసన్, జడేజా Read full story