ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు
    Thu 18:14

    నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు

    • మంగళగిరిలో సర్పంచ్ ల అవగాహన సదస్సు
    •  వైసీపీ సర్కారుపై బాబు వ్యంగ్యాస్త్రాలు
    • వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో విమర్శలు
    Read full story
  • విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే?
    Wed 19:52

    విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే?

    • ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు తక్కువపడుతున్న సీట్లు
    • విజయ్‌కి మద్దతివ్వాలని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల డిమాండ్
    • టీవీకేకు తాము సహకరించేది లేదని స్పష్టం చేసిన అన్నాడీఎంకే
    Read full story
  • రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
    Wed 19:27

    రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

    • విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
    • సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్
    • కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
    • తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమ
    • రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం... 39 వేల మందికి ఉద్యోగాలు 
    Read full story
  • మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన
    Wed 19:11

    మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన

    • సీఎం పదవికి రాజీనామా చేయనన్న మమత
    • మమత ప్రవర్తన నమ్మశక్యంగా లేదన్న వర్మ
    • ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్య
    Read full story
  • నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
    Wed 19:10

    నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దన్న రేవంత్ రెడ్డి
    • కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేసి ఇబ్బంది పెట్టవద్దన్న సీఎం
    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లకు డీజీపీ సూచన
    • కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించాలన్న డీజీపీ
    Read full story
  • కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్
    Wed 18:45

    కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్

    • బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విభాగాలుగా విభజించారన్న సీతక్క
    • రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ
    • బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వ్యాఖ్య
    Read full story
  • విద్య‌లో గాలిలో మేడ‌లు వ‌ద్దు గ‌ట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు
    Wed 18:34

    విద్య‌లో గాలిలో మేడ‌లు వ‌ద్దు గ‌ట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు

    • పాఠ‌శాల విద్య‌లో స‌మ‌స్య‌లు గుర్తింపు.. సంస్క‌ర‌ణ‌ల అమ‌లు 
    • పునాది ద‌శ అభ్య‌స‌నాలు మెరుగుప‌రిచేందుకు ప్ర‌ణాళిక‌లు అమ‌లు 
    • జీ-ఎఫ్ఎల్‌ఎన్, టీఏఆర్ఎల్‌తో ప్రాథ‌మిక విద్య‌లోనే బ‌ల‌మైన పునాది 
    • ఫ్యాన్సీ విద్యా విధానాల జోలికి వెళ్ల‌ని మంత్రి లోకేశ్
    Read full story
  • విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్
    Wed 18:21

    విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్

    • రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌ 
    • మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 6 సీట్లు తక్కువగా ఉన్న వైనం
    • 118 మంది సభ్యుల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానన్న గవర్నర్
    Read full story
  • కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
    Wed 17:54

    కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

    • మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
    • హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు వెల్లడి
    • అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి సమావేశం
    Read full story
  • డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన
    Wed 17:54

    డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన

    • డీఎంకే, తృణమూల్ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన ఐ-ప్యాక్
    • నిధుల కొరత కారణంగా ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు వెల్లడి
    • డీఎంకే, తృణమూల్ ఓటమి నేపథ్యంలో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రచారం
    • ఈ ప్రచారాన్ని ఖండించిన అఖిలేష్ యాదవ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV