బంగాళాఖాతంలో అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం
- శ్రీలంక తీరానికి ఆగ్నేయంగా అల్పపీడనం
- అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
- తమిళనాడు, ఏపీలపైనా ప్రభావం
కాగా, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన పిమ్మట దక్షిణ కోస్తాంధ్రపైనా ప్రభావం చూపుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థల వెదర్ మోడల్స్ చెబుతున్నాయి. కాగా, అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని ఐఎండీ పేర్కొంది.