01 Tue 13:00 ముంబైలో ప్రభాస్ 'రాధే శ్యామ్' పోస్టర్లు.. ఫొటోలు వైరల్ రాధే శ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల అప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఈ సినిమా ప్రమోషన్లు రేపటి నుంచి మళ్లీ షురూ
02 Tue 17:49 రెండు రోజుల నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభం ర్యాలీని నడిపించిన పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలు
03 Tue 17:33 ఏసీలో గ్యాస్ ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి? ఏసీ గ్యాస్ రీఫిల్ పేరుతో అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త గ్యాస్ వాడకంతో అయిపోదు, లీక్ ఉంటేనే తగ్గుతుంది సర్వీసింగ్ సమయంలో ప్రెజర్ గేజ్ రీడింగ్ అడగడం ముఖ్యం వివిధ రకాల గ్యాస్‌లకు వేర్వేరు ప్రెజర్ లెవెల్స్ ఉంటాయి కాయిల్స్, ఫిల్టర్లు శుభ్రం చేసినా కొన్నిసార్లు సమస్య పరిష్కారమవుతుంది
04 Tue 17:32 పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి: భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగిన హింస.. 30 మంది మృతి చౌకగా పిండి, విద్యుత్ కోరుతూ ప్రజల ఆందోళనలు ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపు ప్రజలపై పాక్ బలగాల ఊచకోత అని ఆరోపణలు
05 Tue 17:27 రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం తొమ్మిది మంది కార్మికుల దుర్మరణం ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
06 Tue 17:11 మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి సీఐడీ పోలీసులు! ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సోదాలు మమత నివాసం చిరునామాతోనే పార్టీ కార్యాలయం ఉన్నందున తనిఖీలు అధికారులను అడ్డుకున్న తృణమూల్ నేతలు సమన్లకు హాజరుకాని నేత అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం
07 Tue 16:52 బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా? బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
08 Tue 16:43 పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే? మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
09 Tue 16:36 డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్! 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న కొత్త చిత్రం అనుమానంతో నవ్వించే హీరోగా రాగ్ మయూర్ పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా జూలై 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
10 Tue 16:21 ఇన్‌స్టాలో సూసైడ్ పోస్ట్.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది? మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్ అలర్ట్ ఫీచర్ రీల్ పోస్ట్ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు