రష్యా దూకుడు.. 36 దేశాల విమానాలపై నిషేధం
- ఆర్థిక ఆంక్షలకు ప్రతిగా పుతిన్ ప్రతీకార చర్య
- రష్యా నిషేధిత దేశాల్లో బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్
- పాశ్చాత్య దేశాల హెచ్చరికలకు వెరవని పుతిన్
రష్యా నిషేధం విధించిన దేశాల్లో బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, అల్బేనియం, బెల్జియం, బల్గేరియా, హంగేరీ, డెన్మార్క్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ, కెనడా, లాథ్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, రొమేనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, క్రొయేషియా, స్వీడన్, ఎస్టోనియా తదితర దేశాలున్నాయి.